Posted by: nagamurali | August 3, 2009

ఫిజిసిస్టులు, ఎకనమిస్టులు, సోషియోలజిస్టులు

Philip Ball రాసిన Critical Mass  పుస్తకంలో నాకు నచ్చిన ఒక nerdy joke.

ఎకనమిస్టులు ఈ జన్మలో సచ్ఛీలంతో, సత్ప్రవర్తనతో మెలిగి, తమ జ్ఞానాన్ని పదిమంది మంచి కోసం సద్వినియోగం చేసి, మంచి కర్మ సంపాదించుకుంటే – వచ్చే జన్మలో వాళ్ళు థీరెటికల్ ఫిజిసిస్టులై పుడతారు.

కానీ వాళ్ళు తమ జ్ఞానంతో జనాల్ని తప్పుదోవ పట్టించి దుష్మర్మ చేస్తే, వచ్చే జన్మలో సోషియోలజిస్టులై పుడతారు.


Responses

  1. :)

  2. :) ) good one

    by the way, ఈ బుక్ రివ్యూ ఎక్కడన్నారాశారా మీరు?

  3. రేరాజ్ గారూ, ఇదివరకెప్పుడో ఈ పుస్తకం గురించి బ్లాగులోనే రాశానండీ. లింకు ఇదిగో:
    http://nagamurali.wordpress.com/2007/11/25/critical-mass/


Leave a response

Your response:

Categories