నిన్న సాయంత్రం చాలా సరదాగా గడిచింది. ఆత్మీయులు ఒకాయన ఆయన చిన్నప్పుడు విన్న హాస్యపు పాటల గురించి చెప్పారు. ఆయన ఎంతో వెతికి అంతర్జాలంలో ఆ పాటలు పట్టుకున్నారుట. ఆ పాటలు పాడింది ‘ దిమిలి పొడుగు మనిషి’ అనే ఆయనట. ఉత్తరాంధ్రం లో డెభ్భయ్యవ దశకం లో ఈయన రికార్డులు జనం విరగబడి వినేవారట. మీరే విని చూడండి.
Posted by: nagamurali | December 27, 2007
దిమిలి పొడుగు మనిషి
Responses
Leave a response
Categories
- Andhra
- Articles
- Astrology
- అగ్నిప్రవేశం
- అనుభవాలు
- అభిప్రాయం
- అసాధారణ వ్యక్తులు
- కథ
- గేయం
- చర్చ
- జ్ఞాపకాలు
- జ్యోతిషం
- తెలుగు
- నా ఆలోచనలు
- నా బ్లాగు
- పద్యం
- పాటలు
- పుస్తకం
- పుస్తకాలు
- బత్తీ బంద్
- రామాయణం
- లంకెలు
- వ్యక్తిగతం
- వ్యాసం
- శ్లోకం
- శ్లోకాలు
- సంస్కృతం
- సాహిత్యం
- సినిమా
- స్నేహితులు
- హాస్యం
- Bhakti
- Book Review
- Books
- Cartoon
- Charity
- Comedy
- Devotion
- Essay
- Experience
- Friends
- Funny
- geyam
- History
- Horoscope
- Humor
- Humour
- India
- Joke
- Jokes
- Kalidasa
- Kumarasambhavam
- Links
- Literature
- Mahidhara
- Meghadutam
- Mind
- Movie
- Movies
- Musings
- My Articles
- My Blog
- My Opinion
- Padyam
- Personal
- Philip Ball
- Philosophy
- Poetry
- Popular Science
- Raman Foundation
- Religion
- Sanskrit
- Sanskrit words
- Science
- Service
- Shiva
- Sloka
- Society
- Software
- Special Days
- Spiritualism
- Steven Pinker
- Stories
- Story
- Telugu
- Tenali Ramakrishna
- Vijayam Project
- Viswanatha
- Words
మాంఛి వెరైటీగా వున్నాయండీ…పరిచయం చేసినందుకు ధన్యవాదాలు…జానపదుల హాస్యమంటే మరకతమయినా తుత్తునియలే…కొంత మందికి ఇవి మొరటుగా ఉండొచ్చుకానీ…జనపదుల హాస్యవిలాసం మరి
By: Vamsi M Maganti on December 27, 2007
at 4:42 pm
asalu ee dimili poDugu manishi evaranDI? aayana vivarAlu EmannA telusA meeku ?
By: Vamsi M Maganti on December 27, 2007
at 4:46 pm
లేదండీ, అసలు ఆయన వివరాలు ఏమీ తెలియవు. మా మామయ్యగారు న్యూయార్క్ లో ఉంటారు. ఆయన నిన్న ఈ లింకు ఇచ్చారు. ఆయన డెభ్భయ్యవ దశకం లో వైజాగు ప్రాంతాల్లో ఈ రికార్డులు వినేవారట. ఆయనకూ చాలా ఆసక్తి , అతనెవరో తెలుసుకోవాలని. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా ఏమీ వివరాలు దొరకలేదట.
By: nagamurali on December 27, 2007
at 4:53 pm
అమ్మయ్య బతికించారండి బాబు,ఎన్నళ్ళకెన్నాళ్ళకు దిమిలి పొడుగుమనిషి పాటలు.అతని పాటలు ఒక్క విశాఖపట్నమేం ఖర్మ కోస్తా మొత్తం ఇరగదీశాయి నా చిన్నప్పుడు.పాత యలమంచిలి తాలూకా,ఇప్పటి రాంబిల్లి మందలంలోని ఒక చిన్న గ్రామం దిమిలి.కొంతకాలం క్రితం అతను చనిపోయాదని విన్ననో చదివానో గుర్తులేదు. మీకు ఎన్నెన్నో థాంక్సులు రాజేంద్ర కుమార్ దేవరపల్లి
By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి on December 27, 2007
at 6:14 pm
చాలా బాగున్నాయండి పాటలు. మధ్యాహ్నమంతా అవే వింటున్నా.
ప్రత్యేకించి ఉత్తర కోస్తావారికి ఇంకా నచ్చుతాయి.
ఇలాంటి ప్రాంతీయ సంగీతం పాశ్చాత్య దేశాలలో వున్నట్లు మనకు లేదే అని ఈ మధ్యనే తట్టి బాధపడుతున్న సమయంలో ఈ పాటలు తటస్థించడం మంచి జరిగింది.
ఇలాంటి పాటలకు ఇంకా ఆదరణ దొరికితే చాలా బాగుంటుంది…
By: రాకేశ్వర రావు on December 28, 2007
at 5:50 pm
Supero………super
By: ramakrishna on December 29, 2007
at 1:59 pm
[...] నాగమురళి గారు ఈ వషయం లో చాలా సహకరించారు http://nagamurali.wordpress.com/2007/12/27/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf-%e... [...]
By: దిమిలి పొడుగు మనిషి ఆహ్లాద,అల్లరి పాటలు on November 25, 2008
at 1:34 pm
Ee Patalu Vinnanu.. Kani Athanu gurunchi Naku Pedda Theliyadu.. Madi NarayanaPuram, Maa Orri Nunchi Dimili 3 Km. Aa patalu Baga Collect Chesaru.. Avi nenu Chala sarlu Vinnanu.. Aayana Photo Kooda pedithe bagundedi..
By: vasu on December 6, 2008
at 2:55 am
వాసు గారు,చాలా సంతోషం,మీది నారాయణపురమా? మీకు దగ్గరలోని విశాఖపట్నం అండి మాది
మీరు దిమిలి పొడుగుమనిషి గురించి మరిన్ని వివరాలు చదవాలనుకుంటే
దయచేసి http://vizagdaily.co.cc/?p=56 సందర్సించండి
By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి on December 6, 2008
at 5:46 am
Thanks for sharing the songs link
By: sUryuDu on September 12, 2009
at 7:50 am
i want to down load the dimili podugu mansishi songs. where can i get them ?
By: s.s.srinivas on October 5, 2009
at 8:41 am